#HappyNewYear: కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన స్పోర్ట్స్ స్టార్స్

స్పోర్ట్స్ సెలబ్రిటీలు న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భారత క్రికెటర్లు, ఫుట్‌బాల్ స్టార్స్, భారత క్రీడాకారిణులు తమదైన స్టైల్‌లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వింధుకు టీమిండియా,ఆస్ట్రేలియా క్రికెటర్లు హాజరయ్యారు.