టీమ్ ఇండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ... ఇక ఇంగ్లాండ్‌లో ఫుల్ ఎంజాయ్.. కానీ వాళ్లు వెళ్లట్లేదు

డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ టూర్ కోసం టీమ్ ఇండియా జూన్ 2న ప్రయాణం కానున్నది. మూడున్నర నెలలు ఇండియాకు దూరంగా ఉండాల్సి రావడంతో కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకొని వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు బీసీసీఐ తెలిపింది.