"దేవుడు మాకు మగబిడ్డను ప్రసాదించాడని మా అభిమానులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులందరితో పంచుకోవడానికి సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమయంలో మా గోప్యతను మీరు గౌరవించాలని కోరుకుంటున్నాం " అని వారిద్దరూ మరియు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.(Image Credit : Instagram)