రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌లో మూడింట్లోనూ గెలిచి కివీస్‌ను వైట్‌వాష్ చేసింది. అయితే కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు హిట్‌మ్యాన్ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు.