ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా (Team India) అదరగొట్టింది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పర్యవేక్షణలోని టీమండియా వరుస పెట్టి సిరీస్ లను సొంతం చేసుకుంది. స్వదేశంలో.. విదేశాల్లో ఎక్కడ సిరీస్ లు జరిగినా భారత్ దే పై చేయి అయ్యింది. అయితే ఆసియా కప్ రూపంలో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది.