IPL 2021: కేన్ మామ వస్తున్నాడోచ్.. కివీస్ ప్లేయర్లు ఐపీఎల్ మలి దశ ఆడటానికి గ్రీన్ సిగ్నల్.. ఎవరెవరు వస్తున్నారంటే

ఐపీఎల్‌లోని పలు జట్లతో కీలకంగా ఉన్న న్యూజీలాండ్ ప్లేయర్లు యూఏఈలో జరుగనున్న రెండో దశ లీగ్ మ్యాచ్‌లు ఆడటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.