దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్, ఏబీ డివిలియర్స్ (AB De Villiers) లేటెస్ట్ గా అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఏబీడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరపున ఆడేవాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించిన డివిలియర్స్ నాలుగో సీజన్ తర్వాత ఆర్సీబీలోకి వచ్చాడు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) తో స్నేహం మొదలైంది.