Home » photogallery » sports »

GOOD NEWS FOR RCB AND CRICKET SOUTH AFRICA FANS AB DE VILLIERS SHOULD PLAY A ROLE IN BOTH TEAMS SRD

AB De Villiers : మళ్లీ ఆర్సీబీ, సౌతాఫ్రికా జట్టులోకి డివిలియర్స్.. క్లారీటీ ఇచ్చిన మిస్టర్ 360..

AB De Villiers : ఏబీ డివిలియర్స్ గతేడాది అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఏబీడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరపున ఆడేవాడు.