Kapil Dev : నాలుగు ఓవర్లకే నానా తంటాలు...వీళ్లేం బౌలర్లు...ఆ ప్లేయర్ ను పరోక్షంగా టార్గెట్ చేసిన కపిల్ దేవ్..

Kapil Dev : ప్రతిష్టాత్మక WTC Final ఓటమి తర్వాత టీమిండియా జట్టు కూర్పుపై సీనియర్లు టార్గెట్ చేస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమికి ప్రధాన కారణం పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లతో సహా క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరు చెప్పే మాట ఇది. ఇప్పుడు ఆ లిస్ట్ లో లెజెండ్ కపిల్ దేవ్ కూడా చేరిపోయారు.