Home » photogallery » sports » FULL DEMAND FOR UAE CRICKET GROUNDS ICC BCCI AND PCB ALREADY BOOKED SOME OF UAE GROUNDS FOR THEIR CRICKET MATCHES JNK

యూఏఈ గ్రౌండ్స్ కోసం బీసీసీఐ, ఐసీసీ, పీసీబీ క్యూ.. ఏడాదంతా క్రికెట్ మ్యాచ్‌లతో బిజీ.. ఎందుకో తెలుసా?

ఇండియా, పాకిస్తాన్‌లో క్రికెట్ లీగ్స్ నిర్వహణకు కరోనా అడ్డంకిగా మారడంతో అందరూ యూఏఈ వైపు చూస్తున్నారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్న క్రికెట్ గ్రౌండ్స్ అందుబాటులో ఉన్నాయి. జూన్‌లో పీఎస్ఎల్, సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహణకు గ్రౌండ్లను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌కు కూడా యూఏఈ స్టేడియంలో ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.