Virat Kohli : తమన్నాను కూడా వదలని విరాట్.. మిల్కీ బ్యూటీతో పాటు కోహ్లీ డేటింగ్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ ఇదే..

Virat Kohli : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు అతడిపై పలు డేటింగ్ రూమర్స్ వెల్లువెత్తాయి. మనోడు చాలా మందితో ప్రేమాయణం నడిపాడు. ఈ లిస్ట్ కొంచెం పెద్దదే.