ఒకరు ఓ సూపర్ కారు రేసర్, మరొకరు టెన్నిస్ ప్లేయర్.. మరొకరు ఫుట్ బాల్ ప్లేయర్.. తమ తమ రంగాల్లో అద్భుతాలు చేయాలనుకున్నారు. కానీ, మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తోంది. ఈ మహిళా ప్లేయర్ల ఆశలకు కరోనా అడ్డుపడింది. కరోనా తెచ్చిన కష్టాలతో.. ఏం చేయాలో పాలుపోక ఆదాయం కోసం పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఈ క్రీడాకారుణులు.
2020 డిసెంబర్లో స్నాప్‌చాట్‌లో అశ్లీల వీడియోలు పంచుకుందన్న ఆరోపణలతో విచారణ జరిపిన ఛార్ల్టన్ క్లబ్ మెడెలీన్ రైట్‌పై వేటు వేసింది. దీంతో ఆదాయం కోల్పోయిన మెడెలీన్ పోర్న్ వృత్తిలో కొనసాగుతున్నట్లు ప్రకటించింది. అభిమానులు 33 డాలర్లు చెల్లించి తన నగ్న ఫోటోలు, వీడియోలు చూడవచ్చని ట్విటర్ వేదికగా పేర్కొంది. (Photo Credit : Twitter)