In Pics : హీరోయిన్లకు పోటీనిస్తున్న భారత మహిళా క్రికెటర్లు..సోషల్ మీడియాలో వీళ్ల క్రేజ్ సూపర్..

In Pics : వుమెన్స్ క్రికెటర్లలో జనాల్లో ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లు చాలా తక్కువ మంది. అందులో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధానా (Smriti Mandhana). ఇక, లేటెస్ట్ గా తమ ప్రదర్శనతో అదరగొడుతున్నారు అమ్మాయిలు. అలాగే, తమ అందంతో హీరోయిన్లకు పోటీనిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తెగ క్రేజ్ సంపాందించుకున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ మహిళా క్రికెటర్ల ఎవరో ఓ లుక్కేద్దాం.