In Pics : వీళ్లు క్రికెటర్లే కానీ..హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు..అల ఇంగ్లండ్ పురంలో..

In Pics : వుమెన్స్ క్రికెటర్లలో జనాల్లో ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లు చాలా తక్కువ మంది. అందులో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధానా (Smriti Mandhana). ఇక, లేటెస్ట్ గా తమ ప్రదర్శనతో అదరగొడుతున్నారు అమ్మాయిలు. అలాగే, తమ అందంతో హీరోయిన్లకు పోటీనిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తెగ క్రేజ్ సంపాందించుకున్నారు. ఇంగ్లీష్ వుమెన్స్ టీంపై టెస్ట్, వన్డే, టీ -20 సిరీస్ లు ఆడుతున్న మిథాలీ సేన..అల ఇంగ్లండ్ పురంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ్.