WBBL News : మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ లో ఆడనున్న భారత అమ్మాయిలు వీళ్లే..!

WBBL News : ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 14న మొదలయ్యే మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో అదరగొట్టడానికి భారత అమ్మాయిలు రెడీ అయ్యారు.