Home » photogallery » sports »

FROM SHAFALI VERMA HARMANPREET KAUR TO DEEPTI SHARMA SMRITI MANDHANA THESE 5 PLAYERS WHO CAN HELP INDIA WIN THE GOLD MEDAL IN COMMONWEALTH GAMES SRD

CWG 2022 : స్మృతి మంధాన టు హర్మన్.. వీళ్లు దుమ్మురేపితే టీమిండియాకు స్వర్ణం ఖాయం..!

Commonwealth Games Cricket: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ కోసం గట్టి పోటీని ఇస్తుంది. జూలై 28 నుంచి ప్రారంభమయ్యే ఈ మల్టీ-స్పోర్ట్స్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి చోటు లభించింది. బర్మింగ్‌హామ్‌లో ఆగస్టు 8 వరకు జరిగే ఈ టోర్నీలో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న మహిళల జట్టు చాలా స్ట్రాంగ్ గా కన్పిస్తోంది.