Home » photogallery » sports »

FROM SACHIN TENDULKAR TO VIRAT KOHLI HERE ARE THE FAMOUS INDIAN CRICKETERS AND THEIR EDUCATIONAL QUALIFICATION SRD

Team India : గంగూలీ నుంచి విరాట్ కోహ్లీ వరకు..మన క్రికెటర్లు ఏం చదువుకున్నారో తెలుసా..

Team India : భారతదేశంలో క్రికెట్, సినిమాకు ఉన్నంత క్రేజ్ వేటికి లేదనే చెప్పాలి. ఆట వస్తే బ్యాటు పట్టుకుని క్రికెటర్‌గా ఎదగాలని కల కంటారు లేదా... యాక్టింగ్ వేస్తే కెమెరా ముందుకొచ్చి హీరోగా చెలరేగిపోవాలని ఆశపడతారు. పుస్తకం తీసి చదువుకొమ్మంటే అందరికీ గుర్తొచ్చే కామన్ డైలాగ్ కూడా ఇదే... "రామరావు ఏం చదివాడు? సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు?" అని. మరి, మన టీమిండియా క్రికెటర్లు ఏం చదువుకున్నారో తెలుసా..?