హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Tokyo Olympics : 132 కోట్ల భారతీయుల ఆశలు వీరిపైనే.. ఒలింపిక్స్ లో పతకం సాధించే సత్తా ఉన్న టాప్ 5 ప్లేయర్స్..

Tokyo Olympics : 132 కోట్ల భారతీయుల ఆశలు వీరిపైనే.. ఒలింపిక్స్ లో పతకం సాధించే సత్తా ఉన్న టాప్ 5 ప్లేయర్స్..

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ప్రారంభం అవడానికి మరో 17 రోజులే సమయం ఉన్నది. ఇప్పటికే అర్హత సాధించిన అథ్లెట్లు అందరూ సాధనలో మునిగిపోయారు. గత ఏడాదిన్నరగా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు స్తంభించిపోయాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ప్రాక్టీసుపై కూడా దెబ్బపడింది. ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరపున పతకాలు సాధిస్తారని అంచనా వేస్తున్న వారిపై ఓ లుక్కేద్దాం.

Top Stories