హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Ash Barty: " ప్రొఫెషనల్ క్రికెటర్ టు వింబుల్డన్ ఛాంపియన్ "..యాష్లే బార్టీ గురించి ఈ విషయాలు తెలుసా..

Ash Barty: " ప్రొఫెషనల్ క్రికెటర్ టు వింబుల్డన్ ఛాంపియన్ "..యాష్లే బార్టీ గురించి ఈ విషయాలు తెలుసా..

Ash Barty: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్.. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ యాష్లే బార్టీ (Ash Barty) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ (Wimbledon 2021) గెలిచిన తొలి ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కష్టపడితే అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తోందని నిరూపించింది ఈ భామ. యాష్లే బార్టీ టెన్నిస్ ప్లేయరే కాకుండా ఓ ప్రోఫెషనల్ క్రికెటర్ కూడా.

Top Stories