Indian Cricketers : వాచ్‌మెన్ కొడుకు, కూలీ కుమారుడు.. ఈ స్టార్ క్రికెటర్ల ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..?

Indian Cricketers : ఇప్పుడు క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో చాలామంది చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆటే శ్వాసగా భావించిన వారు ఉన్నారు. కుటుంబం మద్దతుతో, అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రం దుర్భర పరిస్థితులు ఎదుర్కొని విజయ తీరాలకు చేరువయ్యారు. కొంతమంది కనీసం మూడు పూటలా తృప్తిగా భోజనం చేయలేని వారు ఈ లిస్ట్ లో ఉన్నారు.