FROM MAYANTI LANGER TO DEEPIKA PALLIKAL MEET THE LESSER KNOWN WIVES OF INDIAN CRICKETERS SRD
Wives of Indian Cricketers: ఈ క్రికెటర్ల భార్యల్ని ఎప్పుడైనా చూశారా..? ఓ లుక్కేయండి..
Wives of Indian Cricketers: మన టీమిండియా క్రికెటర్ల జంటలు అనగానే విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, రోహిత్ శర్మ - రితికా, హార్దిక్ పాండ్యా - నటాషా, ధోనీ - సాక్షి లు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ, ఈ క్రికెటర్ల భార్యలకు కూడా క్రేజ్ ఉంది. వారెవరో ఓ లుక్కేయండి.
మన టీమిండియా క్రికెటర్ల జంటలు అనగానే విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, రోహిత్ శర్మ - రితికా, హార్దిక్ పాండ్యా - నటాషా, ధోనీ - సాక్షి లు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ, ఈ క్రికెటర్ల భార్యలు కూడా క్రేజ్ ఉంది. వారెవరో ఓ లుక్కేయండి. (Photo Credit : Instagram)
2/ 18
రవీంద్ర జడేజా - రివాబా జడేజా : ఈ జంట పెళ్లి 2016 లో అయింది. మిగతా క్రికెటర్ల భార్యల్లా కాకుండా లో ప్రొఫైల్ మెయింటన్ చేస్తోంది రివాబా. రవీంద్రుడి సతీమణి రివాబా బీజేపీ నేత. (Photo Credit : Instagram)
3/ 18
అజింక్య రహానే - రాధికా : చిన్నప్పటి నుంచే వీరిద్దరికి ఒక్కరంటే ఒక్కరికి ప్రాణం. తన ప్రేమ కోసం ఎన్నో తంటాలు పడ్డాడు రహానే. ఇంట్లో పెద్దలకి తెలియకుండా సినిమాలు, పార్కులు చుట్టూ తిరిగేవాళ్లు రహానే - రాధికాల జంట. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి రాధికాను పెళ్లి చేసుకున్నాడు రహానే.
4/ 18
ఇషాంత్ శర్మ - ప్రతిమా సింగ్ : ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు ఇషాంత్ శర్మ. ప్రతిమా జెనిసిస్ గ్లోబల్ స్కూల్ లో స్పోర్ట్స్ ఎడ్ వైజర్ గా పనిచేస్తున్నారు.
5/ 18
ఇర్ఫాన్ పఠాన్ - సఫా బేగ్ : టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ప్రముఖ మోడల్ సఫా బేగ్ ని ఫిబ్రవరి 4, 2016 లో పెళ్లి చేసుకున్నాడు. సఫా బేగ్ జర్నలిజంలో డిగ్రీ కూడా సంపాదించింది. సపా PR firm లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
6/ 18
ఉమేష్ యాదవ్ - తాన్య వాద్వా : టీమిండియా స్టార్ బౌలర్ 2013 మే 29 న తాన్యా వాద్వాను పెళ్లి చేసుకున్నాడు. తాన్యా వాద్వా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్.
7/ 18
ఛతేశ్వర్ పుజారా - పుజా : టీమిండియా నయావాల్ పుజారా... పుజాని 2013 లో పెళ్లి చేసుకున్నారు. (Photo Credit : Instagram)
8/ 18
నితీశ్ రానా.. తన చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ సాచి మార్వాను పెళ్లి చేసుకున్నాడు. సాచి మార్వా ప్రముఖ ఇంటీయర్ డిజైనర్. (Photo Credit : Instagram)
9/ 18
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ 2016 లో దేవీషా శెట్టి ని పెళ్లి చేసుకున్నారు. (Photo Credit : Instagram)
10/ 18
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన గర్ల్ ఫ్రెండ్ ఆషితా సూద్ ను 2018 లో వివాహం చేసుకున్నాడు. (Photo Credit : Instagram)
11/ 18
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్ వివాహం 2018లో చారులత తో జరిగింది. ఈ పెళ్లికి రాహుల్ ద్రావిడ్ కూడా హాజరయ్యాడు.
12/ 18
స్టువర్ట్ బిన్నీ , స్పోర్ట్స్ యాంకర్ మయాంతి లాంగర్ ని 2012 లో పెళ్లి చేసుకున్నాడు. (Photo Credit : Instagram)
13/ 18
మనీష్ పాండే కన్నడ నటి ఆశ్రిత శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. (Photo Credit : Instagram)
14/ 18
దినేశ్ కార్తీక్.. ప్రముఖ స్వ్యాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను 2015 లో పెళ్లి చేసుకున్నాడు. (Photo Credit : Instagram)
15/ 18
శిఖర్ ధావన్ ప్రేమ్ కహానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకంటే పదేళ్లు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న ఆయేషా ముఖర్జీని గబ్బర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. (Photo Credit : Instagram)
16/ 18
భువనేశ్వర్ కుమార్, నుపూర్ నగర్ ల వివాహం 2018 లో జరిగింది. (Photo Credit : Instagram)
17/ 18
యంగ్ పేసర్ సందీప్ వారియర్.. ఆర్తీ కస్తూరి రాజ్ ని పెళ్లి చేసుకున్నాడు. (Photo Credit : Instagram)
18/ 18
రాబిన్ ఉతప్ప టెన్నిస్ ప్లేయర్ సీతల్ గౌతమ్ ను 2016 లో వివాహం చేసుకున్నాడు. (Photo Credit : Instagram)