Home » photogallery » sports »

FROM MARY KOM TO MANPREET SINGH INDIAN ATHLETES READY FOR TOKYO OLYMPICS OPENING CEREMONY TAKE A LOOK AT PICS SRD

Tokyo Olympics : జయహో...ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి సిద్ధమైన భారత అథ్లెట్లు..

Tokyo Olympics : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యున్నత క్రీడా సమరం ఒలింపిక్స్ ఎట్టకేలకు అనేక ఆంక్షల మధ్య మొదలైంది. 2020లోనే జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామం కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. ఇక, కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. ఈ మెగా ప్రారంభోత్సవానికి భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు.