IPL 2021 : ఈ ఏడాది ఐపీఎల్ మొనగాళ్లు వీళ్లే..! భారత ఆటగాళ్లదే దూకుడు..

IPL 2021 : ఈ ఐపీఎల్ లో కూడా కొందరు ప్లేయర్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లోనూ సత్తా చాటి.. తమ జట్ల విజయాలకు కారకులయ్యారు. ముఖ్యంగా భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు.