భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు చేరిపోయారు. (Photo Credit : Instagram)
లేటెస్ట్ గా తమ ప్రేమ వ్యవహారాన్ని కన్ఫామ్ చేశాడు కేఎల్ రాహుల్. అతియా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యపి బర్త్‌డే మౌలవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి అసలు విషయం తెలిపాడు. అయితే, ఇంతకు ముందు వీరిద్దరు ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. (Photo Credit : Instagram)