Home » photogallery » sports »

FROM ICC ELITE UMPIRE PANEL MEMBER TO A SHOP OWNER WHAT HAPPENED TO PAKISTAN UMPIRE ASAD RAUF SJN

Asad Rauf: అప్పుడు ఐసీసీ టాప్ అంపైర్.. ఇప్పుడు కూటి కోసం సెకండ్ హ్యాండ్‌ బూట్ల షాపులో.. అతడెవరంటే?

ICC Elite Panel Umpire Asad Rauf: దీన్ని చూసే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అనే సామెతను మన పెద్దవాళ్లు కనిపెట్టారేమో. తాజాగా ఒకప్పుడు ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌లో అంపైర్‌గా ఉన్న పాకిస్తాన్‌ ఆటగాడు అసద్‌ రౌఫ్.. ప్రస్తుతం పొట్ట కూటి కోసం సెకండ్ హ్యాండ్ దుస్తులు, బూట్లతో పాటు ఇతర వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.