వ్యక్తుల విషయానికి వస్తే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా, షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. 2021లో వీరిద్దరి పర్సన్ సెర్చ్‌లలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఈ ఏడాదిలో టాప్ సెర్చ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌దే. ఐసీసీ టీ20 వరల్డ్ కప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్, కోపా అమెరికా కప్ కూడా టాప్ 10లో ఉన్నాయి. మొత్తం టాప్ 10లో క్రీడలకు సంబంధించిన ఆరు విషయాలు ఉండటం గమనార్హం. (News18)