Home » photogallery » sports »

FROM CHRIS GAYLE TO ROHIT SHARMA THESE PLAYERS WHO HAVE PLAYED IN EVERY EDITION OF T20 WORLD CUP SRD

T20 World Cup 2021 : అన్ని టీ -20 వరల్డ్ కప్ లు ఆడిన మొనగాళ్లు వీళ్లే.. లిస్ట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్..

T20 World Cup 2021 : ఇక టీ -20 వరల్డ్ కప్ మొదటిసారిగా 2007 లో ప్రారంభం అయింది. ఇప్పుడు 2021 లో జరిగే వరల్డ్ కప్ ఏడోది. 2007 వరల్డ్ కప్ నుంచి ఆడుతూ.. ప్రస్తుత మెగా టోర్నీలో కూడా సత్తా చూపాలనుకుంటున్న ప్లేయర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.