Team India Cricketers Wives : ఈ క్రికెటర్ల భార్యలు తమ భర్తల కన్నా ఎక్కువ చదివారు.. ఏం చదివారో తెలుసా..?

Team India Cricketers Wives : పుస్తకం తీసి చదువుకొమ్మంటే అందరికీ గుర్తొచ్చే కామన్ డైలాగ్ కూడా ఇదే... "రామరావు ఏం చదివాడు? సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు?" అని. మరి, మన టీమిండియా క్రికెటర్ల భార్యలు ఏం చదువుకున్నారో తెలుసా..?