Home » photogallery » sports »

FROM ANIL KUMBLE SACHIN TENDULKAR TO RAHUL DRAVID SOURAV GANGULY HERE IS WHAT YOU STAR CRICKETERS KIDS ARE DOING SRD

Cricket News : అనిల్ కుంబ్లే నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు.. ఈ దిగ్గజాల పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా..?

Cricket News : భారతదేశంలో సినీ తారలు, క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. సినిమా తారలు మరియు క్రికెటర్లు నిరంతరం వార్తల్లో ఉంటారు. కానీ చాలా మంది తారలు తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటారు.