Rohit Sharma : పదేళ్ల క్రితం జట్టులో చోటు లేదన్నారు..? ఇప్పుడు ఏకంగా మొత్తం టీమ్ నే చేతుల్లో పెట్టారు..!

Rohit Sharma : సరిగ్గా పదేళ్ల క్రితం 2011 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. ఆ బాధను రోహిత్ శర్మ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాడు.