Home » photogallery » sports »

FROM 2008 TO 2021 CHENNAI SUPER KINGS INCREDIBLE IPL JOURNEY IN PICS CHECK HERE JNK

Chennai Super Kings: ఐపీఎల్‌లో 2008 నుంచి 2021 వరకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఇది.. ఈ సారి కప్ గెలుస్తారా?

Chennai Super Kings: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కు అత్యద్భుతమైన రికార్డు ఉన్నది. గత 14 సీజన్లలో సీఎస్కే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. తాజాగా ఫైనల్ చేరిన సీఎస్కే.. నాలుగో టైటిల్ పైన కన్నేసింది.