Home » photogallery » sports »

FROM 2007 TO 2016 WHO WON T20 WORLD CUP AND WHO LOST IN FINALS CHECK DETAILS JNK

T20 World Cup Champions: ఇప్పటి వరకు ఎన్ని సార్లు టీ20 వరల్డ్ కప్ జరిగింది? ఎవరెవరు చాంపియన్స్ అయ్యారు?

T20 World Champions: టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ ఇవాళ జరుగనున్నది. ఇప్పటి వరకు 6 సార్లు టీ20 వరల్డ్ కప్ జరగ్గా.. ఐదు దేశాలు చాంపియన్లుగా నిలిచాయి. తొలి టీ20 ఇండియా గెలిచింది. ఇక వెస్టిండీస్ రెండు సార్లు విశ్వవిజేత అయ్యింది.