ఫైనల్ లో రూడ్ ను 6-3, 6-3, 6-0 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు నాదల్. స్పెయిన్ బుల్ జోరుకు రూడ్ కి చుక్కలు కన్పించాయ్. మ్యాచ్ ఆరంభం నుంచే తన సత్తా ఏంటో చూపించాడు నాదల్. బలమైన సర్వర్లు, ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లను అద్భుతంగా ఆడటంతో రూడ్ దగ్గర సమాధానం లేకపోయింది. (Image Credit: Twitter)