ఫార్మాల్ వన్ (Formula One) రేసింగ్ కు నాలుగు సార్లు చాంపియన్, జర్మనీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (Sebastian Vettel) వీడ్కోలు పలకనున్నాడు. 2022 సీజన్ లో జరిగే ఆఖరి రేసు అయిన అబుదాబి గ్రాండ్ ప్రి వెటెల్ ఫార్ములా వన్ కెరీర్ లో ఆఖరిది కానుంది. (PC : TWITTER)