వెటెల్ చివరిసారిగా 2019లో జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత మళ్లీ ఆ ఘనతను రిపీట్ చేయలేకపోయాడు. అయితే వెటెల్ ప్రస్తుత వయసు 35 ఏళ్లు. రేసింగ్ లో 40 ఏళ్ల వరకు కూడా కెరీర్ ను కొనసాగించే వీలుంది. దాంతో వెటెల్ మళ్లీ ఎఫ్1లో పునరాగమనం చేస్తాడని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. (PC : TWITTER)