హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

F1 : ఫార్ములా వన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు సార్లు చాంపియన్.. కారణం ఇదేనా?

F1 : ఫార్ములా వన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు సార్లు చాంపియన్.. కారణం ఇదేనా?

sebastian vettel retirement : ప్రస్తుతం సెబాస్టియన్ వెటెల్ ఆస్టన్ మార్టిన్ జట్టు తరఫున 2022 ఫార్ములా వన్ సీజన్ లో రేసింగ్ చేస్తున్నాడు. సీజన్ లో ఇప్పటికే 12 రేసులు పూర్తికాగా వెటెల్ కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించాడు. ఇక ఆస్ట్రియా గ్రాండ్ ప్రి సందర్భంగా రేసింగ్ స్టీవర్డ్స్ తో గొడవ కూడా పడ్డాడు. ప్రస్తుతం ఎఫ్ 1 రేసింగ్ మునపటిలా లేదనే భావనలో వెటెల్ ఉన్నట్లు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

Top Stories