హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

MS Dhoni Records : చరిత్రకు అడుగు దూరంలో మహేంద్రుడు.. తొలి ప్లేయర్ గా అరుదైన రికార్డు..

MS Dhoni Records : చరిత్రకు అడుగు దూరంలో మహేంద్రుడు.. తొలి ప్లేయర్ గా అరుదైన రికార్డు..

MS Dhoni Records : క్రికెట్ ప్రపంచంలో ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్ లో ధోనీ సాధించిన రికార్డులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లోనూ మిస్టర్ కూల్ రికార్డులతో దుమ్మురేపుతున్నాడు.

Top Stories