Home » photogallery » sports » FORMER TEAM INDIA PLAYER AAKASH CHOPRA SAYS THAT HARDIK PANDYAS ROAD TO A COMEBACK IN TESTS IS DIFFICULT SRD

Team India : ఆ స్టార్ ఆటగాణ్ని భారత టెస్ట్ జట్టులో చూడటం ఇక కష్టమే...

Team India : WTC Final, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు జట్టు ఎంపికలో సంచలనాలకు చోటివ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. ముందుగా, జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లో కోహ్లీసేన తలపడనుంది.