Home » photogallery » sports »

FORMER TEAM INDIA CRICKETER HARBHAJAN SINGH MADE SHOCKING COMMENTS ON MS DHONI AND SLAMS MAHI GETTING CREDIT FOR WORLD CUP 2011 SRD

Harbhajan Singh : ఆ క్రెడిట్ ధోనికి దక్కడంపై హర్భజన్ సీరియస్.. మహీపై భజ్జీ సంచలన వ్యాఖ్యలు..

Harbhajan Singh : టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్‌ జట్టులో అప్పుడు చోటు దక్కించుకులేకపోయాడు. ముఖ్యంగా ధోనీ (Mahendra Singh Dhoni) కెప్టెన్సీ చేపట్టిన తర్వాత.. భజ్జీకి అవకాశాలు కొంచెం తక్కువ వచ్చాయనే చెప్పాలి. దీంతో, భజ్జీకి, ధోనికి గొడవలు ఉన్నాయని వార్తలు హల్చల్ చేశాయ్.