Maria Sharapova : ఓ టెన్నిస్ బంతుల పాప.. నీ అందాలు చూడతరమా..

Maria Sharapova : డ్రగ్స్ టెస్ట్ విఫలం కావడంతో 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఆమె 15 నెలల నిషేధానికి గురైంది. 2004లో 17 ఏళ్ల వయసులో తొలిసారి వింబుల్డన్ టైటిల్ గెలవడంతో షరపోవా పేరు మార్మోగిపోయింది.