Home » photogallery » sports »

FORMER IPL COACH PRASANNA AGORAM MADE SHOCKING COMMENTS ON CHENNAI SUPER KINGS EX SKIPPER MS DHONI SRD

MS Dhoni : ధోనికి పొగరు.. సలహాలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చాడు.. మహీపై కోచ్ సంచలన ఆరోపణలు..

MS Dhoni : క్రికెట్ లో ధోనికి చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. వివాదాల జోలికి పోడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోనిపై ఐపీఎల్ కోచ్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.