Isa Guha : బీసీసీఐ..ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి..అలా చేస్తేనే వారు సత్తా చాటగలరు..

Isa Guha : మహిళా క్రికెటర్లపై బోర్డు తక్కువ చూపునకు ఇదో నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇసా గుహ.