Home » photogallery » sports » FORMER CRICKETERS AND FANS CRITICISED CRICKET SOUTH AFRICA FOR RELEASING THEIR PLAYERS FOR IPL 2021 AMID PAKISTAN SERIES SRD

IPL 2021 : దేశం కంటే ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇది న్యాయమేనా...

IPL 2021 : ఐపీఎల్ కోసం స్టార్ క్రికెటర్లందరూ క్యూ కడతారు. ఈ క్యాష్ రీచ్ లీగ్ ఆడి.. ఓవర్ నైట్ లో స్టార్లు అయిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ తో బంగారు బాతులుగా మారవచ్చు. దీంతో ఈ లీగ్ కు ఎక్కడా లేని క్రేజ్ సొంతం.