Team India : టీమిండియాలో అన్ని రాజకీయాలే..సీనియర్ క్రికెటర్ల వల్లే ఈ పరిస్థితి..

Team India : భారత మహిళల క్రికెట్‌ జట్టులో రాజకీయం పెరిగిపోయిందా..? స్టార్ క్రికెటర్ల ఆధిపత్యంతో జట్టులో సమతుల్యం దెబ్బతుంటుందా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. వరుసగా మాజీ కోచ్ లు మహిళల జట్టుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అసలు మహిళల జట్టులో ఏం జరుగుతోంది..?