Home » photogallery » sports »

FIR REGISTERED AGAINST FORMER INDIAN SKIPPER MAHENDRA SINGH DHONI IN A CHEQUE BOUNCE CASE KNOW HERE FULL DETAILS SRD

MS Dhoni : ధోనిపై FIR.. చెక్కు బౌన్స్ కేసులో ఇరుక్కున్న టీమిండియా కెప్టెన్..

MS Dhoni : ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడిన CSK కేవలం 4 మాత్రమే గెలిచింది. లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో CSK తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇక, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని (MS Dhoni) తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.