రొనాల్డో ఈ ఆఫర్ ను ఒప్పుకుంటే అత్యధిక మొత్తాన్ని తీసుకుంటున్న ఫుట్ బాల్ ప్లేయర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం ఫ్రాన్స్ కు చెందిన ఎంబాపే ఏడాదికి 128 మిలియన్ అమెరికన్ డాలర్లను జీతంగా తీసుకుంటూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న సాకర్ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే రొనాల్డో దీనికి దాదాపుగా డబుల్ అమౌంట్ ను పొందే అవకాశం ఉంది.