ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ఫుట్బాల్ ప్రారంభం అయింది. తొలి మ్యాచ్లో ఆతిథ్య కతార్, ఈక్వెడార్ మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచకప్ ఫీవర్ అడల్ట్ స్టార్లు, మోడల్స్ ను కూడా తాకింది. చెల్సియా అభిమాని మరియు అడల్ట్ స్టార్ ఆస్ట్రిడ్ వెయిట్ ఏకంగా ప్రపంచకప్ తో బెడ్ రూమ్ సెల్ఫీని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. (@AstridWett Twitter, Instagram)
ఆస్ట్రిడ్ స్వతహా బాక్సర్. బాక్సింగ్ లో వచ్చే డబ్బులు సరిపోక ఓన్లీ ఫ్యాన్ లో భాగమైంది. ఆస్ట్రిడ్ వచ్చే ఏడాది మరోసారి బాక్సింగ్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. ఆమె ఇటీవల బ్రిటిష్ వార్తాపత్రిక ది సన్తో మాట్లాడుతూ తన పోరాటానికి ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపింది. (@AstridWett Twitter, Instagram)