పోర్చుగల్‌కు చెందిన స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) 37 ఏళ్ల వయస్సులో కూడా రాణిస్తున్నాడు. ఈ స్టైలిష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు తన రెండు దశాబ్దాల కెరీర్లో తన ఆట, లైఫ్ స్టైల్ తో కోట్లాది మంది తన పిచ్చి ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు. ఇక, క్రీడా ప్రపంచంలో సంపన్నుల లిస్టులో కూడా రొనాల్డో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. (AP)