FIFA World Cup 2022 : మెస్సీ మ్యాజిక్.. అర్జెంటీనా ముందుకు.. ఆస్ట్రేలియా ఇంటికి..
FIFA World Cup 2022 : మెస్సీ మ్యాజిక్.. అర్జెంటీనా ముందుకు.. ఆస్ట్రేలియా ఇంటికి..
FIFA World Cup 2022 : కీలక మ్యాచులో మెస్సీ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. మెస్సీ మ్యాజిక్ కు.. జూలియన్ అల్వారెజ్ తోడవ్వడంతో అర్జెంటీనా ముందుకు దూసుకువెళ్లింది.