మ్యాచ్‌కు ముందు ముచ్చటించుకుంటున్న స్పెయిన్ ఆటగాడు సెర్జియో రామోస్, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. పెనాల్టీ తర్వాత పోర్చుగల్‌కు మొదటి గోల్ సాధించిపెట్టిన క్రిస్టియానో రెనాల్డో. గోల్ సాధించి 1-1తో సమం చేసిన స్పెయిన్ ఆటగాడు డియాగో కోస్టా. పోర్చుగల్‌కు 2వ గోల్ సాధించిపెట్టిన క్రిస్టియానో రొనాల్డో. పోర్చుగల్ ఆటగాళ్ల నుంచి బంతిని మళ్లిస్తున్న స్పెయిన్ ఆటగాడు డియాగో కోస్టా. పోర్చుగల్ ఆటగాళ్ల నుంచి బంతిని మళ్లిస్తున్న స్పెయిన్ ఆటగాడు నాచ్చో. హ్యాట్రిక్ గోల్ సాధించిన పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. స్టేడియంలోని అభిమానులకు పోర్చుగల్ ఆటగాళ్ల అభివాదం.